Asianet News TeluguAsianet News Telugu

పిల్లల్లో తెలివితేటలు, జ్ఞాపకశక్తిని పెంపొందించే ఫుడ్స్

పిల్లల మెదడు అభివృద్ధి చెందుతున్న సమయంలో వారికి బలమైన పోషకాహారాన్ని పెట్టాలి. 

First Published Jun 13, 2023, 1:55 PM IST | Last Updated Jun 13, 2023, 1:55 PM IST

పిల్లల మెదడు అభివృద్ధి చెందుతున్న సమయంలో వారికి బలమైన పోషకాహారాన్ని పెట్టాలి. మెదడు ఆరోగ్యంగా ఉండేందుకు వారికి విటమిన్లు, ఖనిజాలు, యాంటీఆక్సిడెంట్లు, ఒమేగా -3 కొవ్వు ఆమ్లాలు ఎక్కువగా ఉండే ఆహారాలను పెట్టాలి.