దోశల్లో ఇన్ని వెరైటీలు ఎప్పుడైనా చూశారా?

దోశ ఇష్టమా..వెరైటీ దోశలు ట్రై చేస్తుంటారా? 

Share this Video

దోశ ఇష్టమా..వెరైటీ దోశలు ట్రై చేస్తుంటారా? అయితే ఇది మీ కోసమే..సికింద్రాబాద్ లోని సాయిరాం టిఫిన్ సెంటర్. ఒకటి కాదు రెండు కాదు ఏకంగా 20 రకాల దోశలు వేస్తారిక్కడ. దోశలే కాదు ఇడ్లీలు, వడలు, మైసూర్ బజ్జీలు అన్నీ పదిహేను రకాలు దొరుకుతాయి. ఉప్మాలో నాలుగురకాలు..

Related Video