క్యాలీఫ్లవర్ మెంతికూర చాలా రుచిగా ఉంటుంది...

క్యాలీఫ్లవర్ , మెంతి కాంబినేషన్ లో కర్రీ చేస్తే చాల రుచిగా ఉంటుంది . 

Naresh Kumar | Updated : May 25 2023, 05:08 PM
Share this Video

క్యాలీఫ్లవర్ , మెంతి కాంబినేషన్ లో కర్రీ చేస్తే చాల రుచిగా ఉంటుంది . క్యాలీఫ్లవర్ మెంతికూర  అన్నం తో తిన్న , చపాతీ తో తిన్న చాల బాగుంటుంది . ఈ రెసిపీ చేయటానికి కావలసిన పదార్దాలు , తయారీ విధానం ఈ వీడియోలో చుడండి . 

Related Video