తమ్ముడు ఆనంద్ దేవరకొండ కోసం గొడవకు దిగి అవతలి వాళ్ళను కుళ్లబొడిచిన విజయ్ దేవరకొండ
దేవరకొండ బ్రదర్స్ ఇద్దరూ.. ఒకే స్కూల్ లో చదువుకోగా, తమ్ముడిని ఎవరైనా ఏడిపిస్తే వాళ్లకు ఇచ్చిపడేసేవాడట. ఆనంద్ దేవరకొండ ను స్కూల్ లో ఎవరైనా కదిలిస్తే... అతని ఫ్రెండ్స్ విజయ్ దేవరకొండకు చెప్పేవారట. ఇక విజయ్ వాళ్ళ క్లాస్ రూమ్ కి వెళ్లి బయటకు లాక్కొచ్చి మరీ కొట్టేవాడట. విజయ్ ఫైటింగ్ చూసి స్కూల్ హెచ్ఎం చాలా వర్రీ అయ్యేవారట. ఆ కబుర్లు మీకోసం..!