పెళ్లాం, ఎక్స్ గర్ల్ ఫ్రెండ్ తో వెంకీ మామ ఫుల్ ఎంజాయ్ | Asianet News Telugu

Galam Venkata Rao | Updated : Jan 27 2025, 02:48 PM
Share this Video

ఈ ఏడాది సంక్రాంతి పండుగ సందర్భంగా 'సంక్రాంతికి వస్తున్నాం' థియేటర్లలో విడుదలైంది. హీరో వెంకటేష్, ఐశ్వర్య రాజేశ్, మీనాక్షి చౌదరి ప్రధాన పాత్రల్లో నటించిన ఈ చిత్రానికి అనిల్ రావిపూడి దర్శకత్వం వహించారు. ఫ్యామిలీ ఎంటర్టైనర్ గా ఈ సినిమా విజయాన్ని అందుకుంది. ఈ సందర్భంగా భీమవరంలో మూవీ టీం సంబరాలు జరుపుకున్నారు.Sankranthiki Vasthunam Blockbuster Sambaram Eventలో పాటల రచయిత అనంత శ్రీరామ్ హాజరై మాట్లాడారు.

Related Video