వెంకీ కుడుముల పవన్ కళ్యాణ్ కల్ట్ ఫ్యాన్.. పుష్ప తర్వాత రాబిన్‌హుడే: ప్రొడ్యూసర్ SKN | Asianet Telugu
హీరో నితిన్, హీరోయిన్ శ్రీలీల ప్రధాన పాత్రల్లో నటించిన మూవీ `రాబిన్‌హుడ్`. వెంకీ కుడుముల డైరెక్షన్‌లో మైత్రీ మూవీ మేకర్స్ ఈ సినిమాని నిర్మించారు. యాక్షన్ హీస్ట్ కామెడీ ఎంటర్‌టైనర్‌గా రూపొందిన రాబిన్ హుడ్ మూవీ మార్చి 28న థియేటర్లలో విడుదల కానుంది. ఈ నేపథ్యంలో హైదరాబాద్‌లో నిర్వహించిన ట్రైలర్ లాంచ్ ఈవెంట్‌లో ప్రొడ్యూసర్ శ్రీనివాస్ కుమార్ నాయుడు (ఎస్కేఎన్) మాట్లాడారు.