మూడుముళ్ల బంధంలో ఒక్కటైన నరేష్-పవిత్ర... పెళ్లి వీడియో రిలీజ్

హైదరాబాద్ : ప్రముఖ తెలుగు యాక్టర్ నరేష్ తోటి నటి పవిత్ర వివాహబంధంతో ఒక్కటయ్యారు. గతకొంతకాలంగా నరేష్-లోకేష్ జంట చెట్టాపట్టాలేసుకుని తిరగడం వివాదాస్పదంగా మారింది. 

Share this Video

హైదరాబాద్ : ప్రముఖ తెలుగు యాక్టర్ నరేష్ తోటి నటి పవిత్ర వివాహబంధంతో ఒక్కటయ్యారు. గతకొంతకాలంగా నరేష్-లోకేష్ జంట చెట్టాపట్టాలేసుకుని తిరగడం వివాదాస్పదంగా మారింది. అయితే ఏ వివాదాలకు లెక్కచేయకుండా భార్య రమ్య రఘుపతిని దూరంపెట్టి మరీ పవిత్రా లోకేష్ కు దగ్గరయ్యారు నరేష్. ఇలా ప్రేమలో మునిగిపోయిన నరేష్-లోకేష్ జంట ఎట్టకేలకు పెళ్లి చేసుకున్నారు. ఈ పెళ్లికి సంబంధించిన వీడియోను నరేష్ ట్విట్టర్ వేదికన అభిమానులకు పంచుకున్నారు. 

Related Video