Tiktok star on Prathiroju Pandage : ఆమె కూడా టిక్ టాక్ బాగా చేసింది..
మారుతి దర్శకత్వంలో వచ్చిన ప్రతిరోజూ పండగే సినిమాకు టిక్ టాక్ స్టార్లు స్పెషల్ అట్రాక్షన్ గా నిలిచారు.
మారుతి దర్శకత్వంలో సాయిధరమ్ తేజ్, రాశీఖన్నా జంటగా వచ్చిన ప్రతిరోజూ పండగే సినిమా శుక్రవారం రిలీజయ్యింది. సినిమా పాజిటివ్ టాక్ తెచ్చుకుంది. ఈ సినిమాకు టిక్ టాక్ స్టార్లు స్పెషల్ అట్రాక్షన్ గా నిలిచారు. సినిమాలో హీరోయిన్ టిక్ టాక్ చేయడం బాగుందని మెచ్చుకున్నారు.