పుష్ప3లో సుకుమార్ కూతురు.. స్టార్ డైరెక్టర్ రియాక్షన్ ఇదే

Share this Video

పుష్ప3లో సుకుమార్ కూతురు.. స్టార్ డైరెక్టర్ రియాక్షన్ ఇదే గాంధీ తాత చెట్టు.. సుకృతి వేణి బండ్రెడ్డి, ఆనంద చక్రపాణి, ఇతరులు నటించిన Upcoming 2025 చిత్రం. పద్మావతి మల్లాది దర్శకత్వం వహించారు. మైత్రీ మూవీ మేకర్స్, సుకుమార్ రైటింగ్స్ & గోపీ టాకీస్ పతాకాలపై నవీన్ యెర్నేని, రవిశంకర్, శేష సిందూరావు నిర్మించారు. ఈ సినిమా జనవరి 24న థియేటర్లలో విడుదల కానుంది. ఈ సందర్భంగా చిత్ర బృందం హైదరాబాద్ లో ప్రెస్ మీట్ నిర్వహించింది. మీడియా ప్రతినిధులు అడిగిన ప్రశ్నలకు సుకుమార్ కూతురు సుకృతి వేణి బండ్రెడ్డి ఇంటరెస్టింగ్ ఆన్సర్స్ చెప్పారు. పుష్ప 3కి సంబంధించి సుకుమార్, సుకృతి ఎగ్జైటింగ్ కామెంట్స్ చేశారు.

Related Video