Asianet News TeluguAsianet News Telugu

నడి రోడ్డుపై సుదీర్ బాబు కారుతో వర్కౌట్స్! (వీడియో)

సుధీర్ బాబు వందల టన్నుల్లో ఉన్న తన కారును తోస్తు వర్కౌట్ చేశాడు. రొటీన్ గా వారమంతా వర్కౌట్స్ చేయడం ఎందుకని తన ట్రైనర్ ఇలా ట్రై చేయమని చెప్పినట్లు సుదీర్ పేర్కొన్నాడు. ఆ విధంగా తన కారు బ్యాట్ రైడర్ ని సరదాగా పుష్ చేస్తూ బాడీకి ఫ్యూయల్ బూస్ట్ ని అందుకుంటున్నట్లు చెప్పాడు. అదే విధంగా ఇలా చేస్తే అప్పుడపుడు మన కారును ఇలా క్యారీ చేయవచ్చు అని సరదా క్యాప్షన్ ఇచ్చాడు.

First Published Sep 14, 2019, 2:17 PM IST | Last Updated Sep 14, 2019, 2:17 PM IST