Asianet News TeluguAsianet News Telugu
breaking news image

బాలయ్యను ఇమిటేట్ చేసిన శ్రీముఖి గుండెల్లో బాంబు పేల్చిన సుమ!

ఓ టీవీ షోలో యాంకర్ శ్రీముఖి నందమూరి నటసింహం బాలయ్యను ఇమిటేట్ చేశారు. పైసా వసూల్ మూవీలో ఓ సాంగ్ లో బాలయ్య స్టెప్ ని శ్రీముఖి చేసి చూపించారు. దానికి బాలయ్య కోపంతో శ్రీముఖిపై కత్తి నూరుతున్నాడని సుమ చెప్పడంతో ఆమెలో టెన్షన్ మొదలైంది. 