సారంగదరియా వివాదం లో కొత్త ట్విస్ట్: శాంతించని కోమలి... పోరాటం ఆగదంటూ శేఖర్ కమ్ములకు, అశోక్ తేజ కు వార్నింగ్

వివాదరహితుడిగా పేరున్న దర్శకుడు శేఖర్ కమ్ముల ను సారంగదరియా సాంగ్ వివాదం వెంటాడుతుంది.

Share this Video

వివాదరహితుడిగా పేరున్న దర్శకుడు శేఖర్ కమ్ముల ను సారంగదరియా సాంగ్ వివాదం వెంటాడుతుంది. ఆ పాట నాదేనంటూ రచ్చకెక్కిన సింగర్ కోమలి వివాదానికి తెరదించేలా శేఖర్ కమ్ముల ఓ లేఖ విడుదల చేసి వివాదానికి ఫుల్ స్టాప్ పెట్టే ప్రయత్నం చేశారు. అయితే మోసం చేశారంటూ కోమలి మరోమారు సంచలన వ్యాఖ్యలు చేయడం ఆసక్తికరంగా మారింది. 

Related Video