Asianet News TeluguAsianet News Telugu

వామ్మో ఇదేం క్రేజ్‌ రా నాయనా! షాపింగ్‌ మాల్‌ ఓపెనింగ్‌లో సంయుక్త మీనన్‌ సందడి

సార్‌, విరూపాక్ష, బింబిసార చిత్రాలతో ఆకట్టుకుంది హీరోయిన్‌ సంయుక్త మీనన్‌.  తాజాగా ఆమె హైదరాబాద్‌లో సందడి చేసింది. ఓ షాపింగ్‌ మాల్‌ ఓపెనింగ్‌లో మెరిసింది. నార్సింగ్‌ లోని మాంగళ్య షాపింగ్‌ మాల్‌ ఓపెనింగ్‌లో పాల్గొంది. ఆమె రాకతో అక్కడికి భారీగా అభిమానులు తరలి వచ్చారు. దీంతో ఆ ప్రాంతమంతా సందడి వాతావరణం నెలకొంది.  బ్లూ శారీలో ఆద్యంతం కట్టిపడేసింది సంయుక్త మీనన్‌.

First Published Sep 27, 2024, 10:10 PM IST | Last Updated Sep 27, 2024, 10:10 PM IST