
Oscar 2025: ఆస్కార్ రెడ్ కార్పెట్ పై చెప్పు చూపించిన సింగర్
97వ అకాడమీ అవార్డుల వేడుకలో రెడ్ కార్పెట్ పై ఫిలిం మేకర్ జోహాన్ గ్రిమోంపెర్జ్, సింగర్ కయో షికోని మెరిశారు. కయో షికోని కెమెరామెన్లకు చెప్పు చూపించారు. అయితే మంచి ఉద్దేశం కోసమే. కాంగో దేశంలో జరుగుతున్న ఉద్యమం నేపథ్యంలో ఫ్రీ కాంగో అనే మెసేజ్ ని ఆమె చెప్పుపై ప్రదర్శించారు.