బాలకృష్ణను వచ్చి హత్తుకున్న బామ్మ... అభిమానంతో ఉక్కిరిబిక్కిరి..!

అన్ని రంగాలకంటే.. సినిమా రంగంలో  తారలంటేనే జనాల్లో క్రేజ్ గట్టిగా ఉంటుంది. సినిమా తారలు కనిపిస్తే.. 

Share this Video

అన్ని రంగాలకంటే.. సినిమా రంగంలో తారలంటేనే జనాల్లో క్రేజ్ గట్టిగా ఉంటుంది. సినిమా తారలు కనిపిస్తే.. ఒళ్లు తెలియకుండా ఊగిపోతుంటారు ఫ్యాన్స్. వయస్సుతో సంబంధం లేకుండా ఉరకలు పెడుతుంటారు. రీసెంట్ గా ఓ వయసు మళ్ళిన బామ్మ కూడా బాలయ్యపై తన అభిమానాన్ని ఎలా చూపించిందో చూడండి. 

Related Video