ఓదెల నా ఊరు.. అంతా మల్లన్నే నడిపించాడు: సంపత్ నంది | Odela 2 | Asianet News Telugu
తమన్నా కీలక పాత్రలో నటించిన చిత్రం 'ఓదెల 2'. ఈ సినిమాకు అశోక్ తేజ డైరెక్టర్ కాగా, ప్రముఖ దర్శకుడు సంపత్ నంది నిర్మాణంతో పాటు రచనా సహకారం అందించారు. ఈ సినిమాలో తమన్నా అఘోరిగా కనిపించింది. ఏప్రిల్ 17న ఈ మూవీ థియేటర్లలో విడుదల కానుంది. ఈ సందర్భంగా హైదరాబాద్ లో ప్రెస్ మీట్ నిర్వహించారు. సంపత్ నంది మాట్లాడుతూ ఓదెల 2 మూవీ విశేషాలను పంచుకున్నారు