వెన్నెల కిశోర్ పై నితిన్, రాజేంద్రప్రసాద్ నాన్ స్టాప్ పంచులు | Robinhood Movie | Asianet Telugu
హీరో నితిన్, హీరోయిన్ శ్రీలీల ప్రధాన పాత్రల్లో నటించిన టాలీవుడు అప్‌కమింగ్ మూవీ `రాబిన్‌హుడ్`. వెంకీ కుడుముల డైరెక్షన్‌లో మైత్రీ మూవీ మేకర్స్ ఈ సినిమా నిర్మించారు. యాక్షన్ హీస్ట్ కామెడీ ఎంటర్‌టైనర్‌గా రూపొందిన రాబిన్ హుడ్ మూవీ మార్చి 28న థియేటర్లలో విడుదల కానుంది. ఈ నేపథ్యంలో డైరెక్టర్ వెంకీ కుడుముల.. హీరో నితిన్, హీరోయిన్ శ్రీలీల, రాజేంద్రప్రసాద్, వెన్నెల కిశోర్ ఇంటర్వ్యూ నిర్వహించారు. హిలేరియస్ ఇంటర్వ్యూ చూసేయండి .