అరి మూవీ సాంగ్ రిలీజ్ చేసిన నాగ్ అశ్విన్

Share this Video

అనసూయ భరద్వాజ్, సాయి కుమార్, శ్రీకాంత్‌ అయ్యంగార్‌, వినోద్‌ వర్మ, సూర్య పురిమెట్ల లాంటి అగ్ర తారాగణంతో రూపొందిన చిత్రం 'అరి'. జయశంకర్ దర్శకత్వం వహించారు. త్వరలో ఈ సినిమా విడుదల సందర్భంగా డైరెక్టర్‌ నాగ్ అశ్విన్‌ థీమ్‌ సాంగ్‌ని రిలీజ్‌ చేశారు.

Related Video