రామోజీ రావు గారిని చివరిసారి కలిసినప్పుడు ఏమన్నారంటే: తనికెళ్ల భరణి

Share this Video

కొత్త కథలు, దర్శకులు, నటీనటులను పరిచయం చేసేందుకు ఈటీవీ విన్ "కథా సుధ" ప్రోగ్రాం ప్రారంభించనుంది. దర్శకేంద్రుడు రాఘవేంద్ర రావు, సతీష్ వేగెశ్న పర్యవేక్షణలో ప్రతి ఆదివారం ఈటీవీ విన్ యాప్ లో కథలు ప్రసారం చేయనున్నారు. ఈ సందర్భంగా కథాసుధ టైటిల్, ప్రొమోను హైదరాబాద్ లో ప్రముఖ దర్శకుడు అనిల్ రావిపూడి ముఖ్య అతిథిగా హాజరై విడుదల చేశారు. ఈ ఈవెంట్ లో నటుడు, రచయిత తనికెళ్ల భరణి మాట్లాడారు.

Related Video