MS Dhoni: రిటైర్మెంట్ పై ధోనీ ఏం చెప్పడంటే.. | IPL 2025 | Chennai Super kings | Asianet News Telugu
ఐపీఎల్ 2025లో ధోనీ రిటైర్మెంట్ పై సోషల్ మీడియాలో తెగ చర్చ జరుగుతోంది. దీనిపై ధోనీ క్లారిటీ ఇచ్చాడు. తను రిటైర్ అవుతాడా లేదా అనేది ఓ ఇంటర్వ్యూలో ఓపెన్ అయ్యాడు.