video news : ‘మీకు మాత్రమే చెప్తా’ సినిమా ప్రెస్ మీట్
సెన్సేషనల్ హీరో విజయ్ దేవరకొండ నిర్మాతగా తెరకెక్కుతోన్న చిత్రం ‘మీకు మాత్రమే చెప్తా’. ఈ సినిమాతో విజయ్ దేవరకొండకు సినీ లైఫ్ ఇచ్చిన డైరెక్టర్ తరుణ్ భాస్కర్ హీరోగా పరిచయం అవుతున్నాడు. శుక్రవారం రిలీజ్ అవుతున్న ఈ సినిమా ప్రెస్ మీట్ గురువారం జరిగింది.