కిసీ కా భాయ్ కిసీ కీ జాన్ పబ్లిక్ టాక్ : సినిమా చూసి నవ్వాలో ఏడవాలో అర్థం కాలేదు..!

సల్మాన్ ఖాన్, పూజా హెడ్డే జంటగా.. టాలీవుడ్ సీనియర్ హీరో  వెంకటేష్  భూమిక, జగపతిబాబు  ప్రధాన పాత్రల్లో నటించిన సినిమా కిసీ కా భాయ్ కిసీ కి జాన్. షారుఖ్ మాదిరి ఇండస్ట్రీ హిట్ కొట్టాలన్న తాపత్రేయంలో ఉన్న సల్మాన్ ఖాన్.. 

First Published Apr 21, 2023, 1:02 PM IST | Last Updated Apr 21, 2023, 1:02 PM IST

సల్మాన్ ఖాన్, పూజా హెడ్డే జంటగా.. టాలీవుడ్ సీనియర్ హీరో  వెంకటేష్  భూమిక, జగపతిబాబు  ప్రధాన పాత్రల్లో నటించిన సినిమా కిసీ కా భాయ్ కిసీ కి జాన్. షారుఖ్ మాదిరి ఇండస్ట్రీ హిట్ కొట్టాలన్న తాపత్రేయంలో ఉన్న సల్మాన్ ఖాన్.. చాలా ప్రస్టేజియస్ గా తీసుకుని చేసిన సినిమా ఇది. ఈ సినిమాలో గ్లోబల్ స్టార్ రామ్ చరణ్.. ఓ సాంగ్ లో సల్మాన్ అండ్ వెంకటేష్ తో కాలు కదిపారు. దాంతో ఈసినిమాపై అంచనాలు విపరీతంగా పెరిగిపోయాయి. నేడు ప్రేక్షకులు ముందుకు వచ్చిన ఈ సినిమా జనాలను మెప్పించిందో లేదో ఈ పబ్లిక్ టాక్ లో తెలుసుకోండి..!

Read More...