హీరో రాజశేఖర్ ఆరోగ్యంపై జీవిత అప్ డేట్స్
హీరో రాజశేఖర్ హెల్త్ మెరుగయింది ,మంచిగా కోలుకుంటున్నారు.
హీరో రాజశేఖర్ హెల్త్ మెరుగయింది ,మంచిగా కోలుకుంటున్నారు. త్వరలోనే ఐసీయూ నుండి కూడా మార్చే అవకాశం ఉంది . డాక్టర్స్ అందరు చాల బాగా చూస్తున్నారు . మీ అందరి బ్లెస్సింగ్స్ వల్ల రాజశేఖర్ కోలుకుంటున్నారు అని జీవిత అన్నారు .