Asianet News TeluguAsianet News Telugu

బిగ్ బాస్ తెలుగు సీజన్ 4 : ఈ సారి ఎక్కువ పే చేస్తోంది ఎవరికంటే...

తెలుగు మీడియా ఇండస్ట్రీలో బిగ్ బాస్ ఓ సెన్సేషన్ క్రియేట్ చేసింది. 

తెలుగు మీడియా ఇండస్ట్రీలో బిగ్ బాస్ ఓ సెన్సేషన్ క్రియేట్ చేసింది. మూడు సీజన్లు దుమ్మురేపిన బిగ్ బాస్ నాలుగో సీజన్ గత ఆదివారం మొదలై దూసుకుపోతోంది. గత మూడు సీజన్లలో లేనట్టుగా ఈ సీజన్లో ఒకేసారి 16 మంది కంటెస్టెంట్లను హౌజ్ లోకి పంపారు. దీనితోనే ఈ సారి బిగ్ బాస్ అంతా స్పెషలే అని చెప్పకనే చెప్పాడు. ఆ తరువాత మొదటి రోజే సీక్రెట్ రూంలోకి ఇద్దర్ని పంపడం, 60 యేళ్లకు దగ్గరున్న గంగవ్వను గేమ్ లో ఇంక్లూడ్ చేయడం మరో స్పెషాలిటీలు. అయితే ఈ సారి గేమ్ లో ఎవరికి ఎక్కువ పే చేస్తున్నారంటే.. 

Video Top Stories