ఇది మామూలు రేటే... తన చేతిలోని నీళ్ల బాటిల్ గురించి ఎయిర్ పోర్టులో ఫొటోగ్రాఫర్లతో హీరోయిన్ కాజల్ ఫన్..!

ముంబై ఎయిర్ పోర్టులో హీరోయిన్ కాజల్ ఫొటోగ్రాఫర్ల కంటికి చిక్కింది ఈ సందర్భంగా ఫొటోగ్రాఫర్లతో తన సినిమాల గురించి కొద్దిసేపు సరదాగా పిచ్చాపాటిగా మాట్లాడింది. 

First Published Aug 13, 2022, 10:57 AM IST | Last Updated Aug 13, 2022, 10:57 AM IST

ముంబై ఎయిర్ పోర్టులో హీరోయిన్ కాజల్ ఫొటోగ్రాఫర్ల కంటికి చిక్కింది ఈ సందర్భంగా ఫొటోగ్రాఫర్లతో తన సినిమాల గురించి కొద్దిసేపు సరదాగా పిచ్చాపాటిగా మాట్లాడింది. ఈ సందర్భంగా ఫొటోగ్రాఫర్లు కాజల్ చేతిలోని నీటి బాటిల్ ప్రత్యేకతను గురించి అడగ్గా... తాగి చూడండి మీకే తెలుస్తుంది అని సమాధానమిచ్చింది. దానికి అక్కడే ఉన్న ఫొటోగ్రాఫర్లు... అంత రేటు పెట్టి మేము కొనలేము అనడంతో... అంత లేదు, ఇది మామూలు రేటు అంటూ చమత్కరించి అక్కడి నుండి వెళ్లిపోయింది. 

Read More...