పని కేటాయించడం అన్యాయమా?: సచివాలయ ఉద్యోగులపై మంత్రి సంచలన కామెంట్స్ | Asianet News Telugu

Galam Venkata Rao  | Published: Jan 21, 2025, 5:00 PM IST

ఏపీ గ్రామ, వార్డు సచివాలయ ఉద్యోగులపై మంత్రి కొలుసు పార్థసారథి కీలక వ్యాఖ్యలు చేశారు. సచివాలయ ఉద్యోగులకు అన్యాయం జరుగుతోందంటూ చేస్తున్న ప్రచారంపై ఆయన స్పందించారు. పని కేటాయించడం అన్యాయం ఎలా అవుతుందని ప్రశ్నించారు.