నీటికంటే వేగంగా మంటలు ఆర్పే కెమికల్.. ఏమిటీ Phos Chek? మరీ అంత ప్రమాదకరమా? | Asianet News Telugu
అత్యాధునిక టెక్నాలజీకి ఏమాత్రం కొదవలేని దేశం అమెరికా. ప్రపంచ దేశాలకు శాస్త్ర సాంకేతిక రంగాల్లో కూడా పెద్దన్నలా వ్యవహరిస్తున్న ఈ దేశాన్ని ఇటీవల కార్చిచ్చు వణికించింది. ఈ మంటల్లో దాదాపు 12 వేల ఇళ్లు దగ్దమయ్యాయంటేనే ఈ కార్చిచ్చు ఏ స్థాయిలో చెలరేగిందో అర్థం చేసుకోవచ్చు. చివరకు పలువరు హాలీవుడ్ తారల ఇండ్లు కూడా మంటల్లో కాలిబూడిదయ్యాయి.