ఘాఠి : బంజారాలు, మార్వాడీల మధ్యపోరు..ఈ సినిమా...

రామ్‌ధన్‌ మీడియా వర్క్స్‌ పతాకంపై దిలీప్‌ రాథోడ్‌ డా.పూనమ్‌ శర్మ హీరో హీరోయిన్లుగా వాల్మీకి దర్శకత్వంలో వస్తున్న సినిమా ఘాఠి.

First Published Mar 10, 2020, 11:50 AM IST | Last Updated Mar 10, 2020, 11:50 AM IST

రామ్‌ధన్‌ మీడియా వర్క్స్‌ పతాకంపై దిలీప్‌ రాథోడ్‌ డా.పూనమ్‌ శర్మ హీరో హీరోయిన్లుగా వాల్మీకి దర్శకత్వంలో వస్తున్న సినిమా ఘాఠి . తెలుగు, బంజార భాషల్లో తెరకెక్కుతోన్న ఈ చిత్రం ట్రైలర్ రిలీజయ్యింది. బంజారాలకు, మార్వాడీలకు ఘాఠీ అనే ప్రాంతంలో జరిగిన గొడవే ఈ కథ.