ఏమైపోయావే : ఒకరి ప్రేమలో ఇంకొకరు ఏమైపోతారో...

మురళి దర్శకత్వంలో రాజీవ్ సిద్ధార్థ్, భవాని చౌదరి, శాను మజ్జారి హీరోహీరోయిన్లుగా నిర్మాత హరి కుమార్ నిర్మిస్తున్న చిత్రం ఏమైపోయావే.

First Published Feb 15, 2020, 6:00 PM IST | Last Updated Feb 15, 2020, 6:00 PM IST

మురళి దర్శకత్వంలో రాజీవ్ సిద్ధార్థ్, భవాని చౌదరి, శాను మజ్జారి హీరోహీరోయిన్లుగా నిర్మాత హరి కుమార్ నిర్మిస్తున్న చిత్రం ఏమైపోయావే. శ్రీరామ్ క్రియేషన్స్, వీఎం స్టూడియోస్ పతాకాలపై వస్తున్న ఈ సినిమా ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ పనుల్లో ఉంది. త్వరలో ప్రేక్షకుల ముందుకు రానున్న ఈ చిత్రం మోషన్ పోస్టర్ ను ఫిబ్రవరి 14 వాలెంటైన్స్ డే సందర్భంగా ప్రముఖ నిర్మాత రాజ్ కందుకూరి విడుదల చేశారు.