ఇల్లు ఊడ్చి, గిన్నెలు తోమి.. భార్యను సంతోషపెట్టిన సుకుమార్

రాజమౌళి విసిరిన బీ ది రియల్ మ్యాన్ ఛాలెంజ్ ను డైరెక్టర్ సుకుమార్ స్వీకరించాడు.

| Updated : Apr 22 2020, 12:25 PM
Share this Video

రాజమౌళి విసిరిన బీ ది రియల్ మ్యాన్ ఛాలెంజ్ ను డైరెక్టర్ సుకుమార్ స్వీకరించాడు. ఇల్లు ఊడ్చి, తూడ్చి, గిన్నెలు తోమి రియల్ మాన్ అనిపించుకున్నాడు. ఇప్పుడు ఛాలెంజ్ ను దేవిశ్రీప్రసాద్, డైరెక్టర్ వంశీ, సురేందర్ రెడ్డి, శివకొరటాల, దిల్ రాజులకు విసిరాడు. 

Related Video