Asianet News TeluguAsianet News Telugu

ఇమేజ్ కోసం కాదు..నన్నుచూసి ఫాలో అవుతారని...అల్లరినరేష్

హీరో అల్లరి నరేష్ తమ నాంది టీంలో ఉన్న వారికోసం ప్రతొక్కరికీ పదివేలు ఇస్తున్నట్టు ప్రకటించారు. 

హీరో అల్లరి నరేష్ తమ నాంది టీంలో ఉన్న వారికోసం ప్రతొక్కరికీ పదివేలు ఇస్తున్నట్టు ప్రకటించారు. డైరెక్టర్ సతీష్ వేగ్నేశతో కలిసి ఈ పని చేస్తున్నానని అన్నారు. ఇది నలుగురికీ చెప్పడం గుర్తింపుకోసం కాదని తనని ఇష్టపడేవారు 4,5 అయినా ఫాలో అవుతారని మాత్రమేనని అంటున్న పూర్తి వీడియో....