Software Sudheer Trailer Launch : సుధీర్ సినిమా ట్రైలర్ హాట్ గా ట్రెండవాలని కోరుకుంటున్న రష్మీ
సుడిగాలి సుధీర్, ధన్యా బాలకృష్ణ జంటగా రూపొందుతున్న సినిమా సాఫ్ట్ వేర్ సుధీర్. ఈ సినిమాను కొత్త దర్శకుడు రాజశేఖర్ రెడ్డి నిర్మిస్తున్నారు.
సుడిగాలి సుధీర్, ధన్యా బాలకృష్ణ జంటగా రూపొందుతున్న సినిమా సాఫ్ట్ వేర్ సుధీర్. ఈ సినిమాను కొత్త దర్శకుడు రాజశేఖర్ రెడ్డి నిర్మిస్తున్నారు. కామెడీ ఎంటర్టైనర్ గా తెరకెక్కిన సాఫ్ట్ వేర్ సుధీర్ సినిమా ట్రైలర్ ఢీ టీం సమక్షంలో రిలీజ్ అయ్యింది. జబర్దస్త్ షో తో తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న సుధీర్ ఈ సినిమాతో హీరోగా మారుతున్నాడు.