హిట్3 టికెట్లు బుక్ చేద్దామా.. నాని నాచురల్ స్పీచ్ | Court Movie | Priyadarshi | Asianet Telugu
Nani Press Meet: నాని నిర్మాతగా వాల్ పోస్టర్ సినిమాపై నిర్మించిన మూవీ కోర్ట్ - 'స్టేట్ వర్సెస్ ఎ నోబడీ'. ఈ సినిమాలో ప్రియదర్శి హీరోగా నటించారు. ప్రియదర్శితో పాటు హర్ష్ రోషన్, శ్రీ దేవి ప్రధాన పాత్రల్లో నటించగా, శివాజీ, సాయి కుమార్, రోహిణి, హర్షవర్ధన్, తదితరులు సహాయక పాత్రల్లో మెరిశారు. ఈ చిత్రానికి విజయ్ బుల్గానిన్ సంగీతం అందించారు. రామ్ జగదీష్ దర్శకత్వం వహించిన ఈ మూవీని ప్రశాంతి తిపిర్నేని నిర్మించారు. ఈ చిత్రం మార్చి 14న థియేటర్లలో విడుదలై.. పాజిటివ్ టాక్ తెచ్చుకుంది. ఈ సందర్భంగా మూవీ టీంతో కలిసి నాని ప్రెస్ మీట్ నిర్వహించారు.