Asianet News TeluguAsianet News Telugu

నాగార్జున గారూ.. తెలుగు బిగ్ బాస్‌లోనూ కన్నడ వాళ్లేనా?..

బిగ్ బాస్ తెలుగు సీజన్ 8 లో ఈ సారి రచ్చ రచ్చ జరగబోతోంది. తెలుగు బీగ్ బాస్ లో కన్నడ తారల డామినేషన్ కనిపించబోతున్నట్టు తెలుస్తోంది. కన్నడ హీరోయిన్లు.. సీరియల్ తారలతో బిగ్ బాస్ హౌస్ ఫుల్ అవుతోందా..?

First Published Aug 25, 2024, 3:52 PM IST | Last Updated Aug 25, 2024, 3:52 PM IST

నాగార్జున గారూ.. తెలుగు బిగ్ బాస్‌లోనూ కన్నడ వాళ్లేనా?..