Asianet News TeluguAsianet News Telugu

డేంజర్ జోన్ లోకి మణికంఠ సోనియా- నిఖిల్ కు క్లాస్ పీకిన నాగార్జున

బిగ్ బాస్ తెలుగు సీజన్ 8లో నాలుగో వీకెండ్ రానే వచ్చింది. కింగ్ నాగార్జున వచ్చీ రావడంతోనే ఎవరికి ఇవ్వాల్సిన క్లాస్ వారికి ఇచ్చిపడేశారు. మరీ ముఖ్యంగా సోనియా, నిఖిల్ ను కడిగిపడేశారు నాగ్. వారు చేస్తున్న తప్పులను వీడియోలతో సహా చూపించి మరీ అడిగారు. ఇక హౌస్ లో జీరో ట్యాగ్ తో మణికంఠ డేంజన్ జోన్ లోకి రాగా.. మనికంఠను మగాడివి కాదు అన్నందుకు యష్మికి కూడా కాస్త గడ్డి పెట్టాడు నాగ్.
 
First Published Sep 29, 2024, 11:47 AM IST | Last Updated Sep 29, 2024, 11:47 AM IST