Asianet News TeluguAsianet News Telugu

అసలు గేమ్ మొదలెట్టిన సోనియా

బిగ్ బాస్ తెలుగు సీజన్ 8లో రేషన్ రగడ స్టార్ట్ అయ్యింది.  

First Published Sep 12, 2024, 12:32 AM IST | Last Updated Sep 12, 2024, 12:32 AM IST

బిగ్ బాస్ తెలుగు సీజన్ 8లో రేషన్ రగడ స్టార్ట్ అయ్యింది.  తినే తిండి కూడా టాస్కులు ఆడి గెలుచుకోవాలని రూల్ పెట్టాడు బిగ్ బాస్. ఒకరు గెలవాలంటే మరొకరు ఓడిపోతారు. అలా ఓడినవారికి తిండి లేకుండా చేేస్తున్నాడు బిగ్ బాస్. ఇక, రేషన్ విషయంలో కొట్లాటలు, మాటల యుద్ధాలు తప్పడంలేదు. ఇదంతా ఒక ఎత్తు అయితే.. ఎత్తులకు పైఎత్తులు వేస్తూ సోనియా తన గేమ్‌కు పదునుపెడుతోంది.