సోనియా ప్లాన్ కి వణికిపోయిన హౌస్ నిఖిల్ పని గోవిందా?

బిగ్ బాస్ తెలుగు సీజన్ 8 మామూలు కిక్ ఇవ్వడం లేదు. గేమ్ కాస్తా.. కాంతార, శక్తి టీమ్ మధ్య వార్ గా మారింది. నబీల్ ను గేమ్ నుంచి శక్తీ టీమ్ ఎలిమినేట్ చేయడంతో వార్ మొదలయ్యింది. అది కాస్త మణికంఠ వైపు టర్న్ అయ్యింది. దాంతో హౌస్ లో రచ్చరచ్చ అవుతోంది. దాంతో సొంత టీమ్ లోనే మణికి  గొడవలు రావడం.. అందరు అతన్ని ఒంటరి చేయడంతో తట్టుకోలేక మణికంఠ మైక్ విసిరికొట్టాడు. ఈ ఎపిసోడ్ కుట్రలో యష్మి, సోనియాలదే లీడ్ రోల్

First Published Sep 27, 2024, 9:16 AM IST | Last Updated Sep 27, 2024, 9:16 AM IST

Read More...