నిఖిల్‌, పృథ్వీ, యష్మి, విష్ణుప్రియ బిగ్‌బాస్‌లో గుంటనక్కలు

బిగ్ బాస్ అంటేనే ఎవరి గేమ్ వారిది. కానీ క్లాన్‌గా ఆడేటప్పుడు కలిసి ఉండటం చాలా ముఖ్యం. బిగ్ బాస్ తెలుగు సీజన్ 8లో కన్నింగ్ గేమ్ ఎక్కువైనట్టు అనిపిస్తోంది. మణికంఠ విషయంలో ముందో మాట, అతను లేనప్పుడు మరో మాట వినిపించింది. మరీ ముఖ్యంగా నిఖిల్, పృథ్వీ, యష్మి,  విష్ణుప్రియల ఆటతీరులో కన్నింగ్ ఎక్కువగా కనిపిస్తోంది. ఈ విషయాన్ని ఆడియన్స్ గమనిస్తున్నారు. మణికంఠ కూడా వెళ్లేటప్పుడు నిఖిల్ విషయంలో ఇదే విషయాన్ని ఇండైరెక్ట్‌గా చెప్పి వెళ్లాడు.

First Published Oct 21, 2024, 11:29 AM IST | Last Updated Oct 21, 2024, 11:29 AM IST