అరియనాకు ప్రొపోజ్ చేసి అందరూ చూస్తుండగా ఉంగరం తొడిగిన అవినాష్

బిగ్‌బాస్‌4 ఫేమ్‌ అరియానా గ్లోరి షాకింగ్‌ కామెంట్‌ చేసింది. 

First Published Feb 28, 2021, 3:06 PM IST | Last Updated Feb 28, 2021, 3:06 PM IST

బిగ్‌బాస్‌4 ఫేమ్‌ అరియానా గ్లోరి షాకింగ్‌ కామెంట్‌ చేసింది. మూడు నెలలు అవినాష్‌తో ఉందట. ఓ షోలో షాకింగ్‌ కామెంట్‌ చేసి అందరిని ఆశ్చర్యానికి గురి చేసింది. తనకు తెలియకుండా ఏం చేశావని అవినాష్‌ని నిలదీసింది. మరోవైపు అదిరిపోయే డాన్స్ తో నడుమందాల విందుతో మత్తెక్కించింది మరో బిగ్‌బాస్‌ పాప దివి. ఈ వీడియో వైరల్‌ అవుతుంది.