నూడుల్స్ చేసిన బాబీ.. బాలయ్య చెప్పిన వంటలు విని షాకైన హీరోయిన్లు

Share this Video

డాకు మహారాజ్ చిత్రంతో సంక్రాంతి బరిలో నిలిచి మాస్ ఆడియెన్స్‌కి పూనకాలు తెప్పించాడు నటసింహం నందమూరి బాలక్రిష్ణ. డైరెక్టర్ బాబీ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమాలో ప్రగ్యా జైశ్వాల్, శ్రద్ధా శ్రీనాథ్.. బాలయ్యతో ప్రధాన పాత్రల్లో కనిపించారు. నాగవంశీ నిర్మించిన ఈ చిత్రానికి థమన్ మాస్ మ్యూజిక్ అందించి.. థియేటర్లలో బాక్సులు బద్దలు చేశాడు. ఫుల్ & ఫైనల్‌గా మాస్ ఆడియెన్స్‌కి చేరువైన డాకు మహారాజ్ సక్సెస్‌తో సంబరాల్లో మునిగిపోయింది మూవీ టీం. తాజాగా సుమతో జరిగిన ఇంటర్వ్యూలో డైరెక్టర్ బాబీ కొల్లి నూడుల్స్ వండాడు. ఇక బాలయ్య వింత వంటల పేర్లు చెప్పి హీరోయిన్లను షాక్ కి గురిచేశాడు.

Related Video