కత్తులు కాదురా.. కంటిచూపుతో చంపేస్తా: బాలయ్య మాస్ డైలాగ్స్ | Balakrishna, Meenakshi Chaudhary

Galam Venkata Rao  | Published: Apr 4, 2025, 7:00 PM IST

హైదరాబాద్ లోని KPHBలో సినీ తారలు సందడి చేశారు. వారాహీ సిల్క్స్ షాపింగ్ మాల్ ప్రారంభోత్సవంలో నందమూరి బాలకృష్ణ, మీనాక్షి చౌదరి పాల్గొన్నారు. కత్తులు కాదురా.. కంటిచూపుతో చంపేస్తా అంటూ బాలయ్య మాస్ డైలాగులు చెప్పి సందడి చేశారు.