రవిబాబు ఐడియా అదిరింది.. సాక్సులతో ఈజీగా ఫేస్ మాస్కులు..
నటుడు, దర్శకుడు రవిబాబు సింపుల్ గా మాస్కు తయారు చేసుకోవడం ఎలాగో చెబుతున్నాడు.
నటుడు, దర్శకుడు రవిబాబు సింపుల్ గా మాస్కు తయారు చేసుకోవడం ఎలాగో చెబుతున్నాడు. కాళ్లకు వేసుకునే మాస్కులతో రెండే రెండు సెకన్లలో చక్కటి ఫేస్ మాస్క్ తయారు చేశాడు. అదెలాగో ఈ వీడియోలో...