Asianet News TeluguAsianet News Telugu

రవితేజతో నాతో రొమాన్స్ చేయించింది స్వీటీ..రాజమౌళి

దేవసేనగా అనుష్కకు తిరుగులేని ఇమేజ్ సాధించిపెట్టిన దర్శకధీరుడు రాజమౌళి అనుష్క గురించి ఓ సీక్రేట్ చెప్పాడు.  

దేవసేనగా అనుష్కకు తిరుగులేని ఇమేజ్ సాధించిపెట్టిన దర్శకధీరుడు రాజమౌళి అనుష్క గురించి ఓ సీక్రేట్ చెప్పాడు.  ‘సెలబ్రేటింగ్ 15 ఇయర్స్ ఆఫ్ అనుష్క శెట్టి’ పేరిట హైదరాబాద్‌లో ‘నిశ్శబ్దం’ మూవీ టీం నిర్వహించిన స్పెషల్ ఈవెంట్‌ లో ఆయన మాట్లాడారు.