Asianet News TeluguAsianet News Telugu

పెళ్లి వీడియోని విడుదల చేసిన మంచు మనోజ్...ఎమోషనల్ గా సాగిన వెడ్డింగ్ జర్నీ...

మంచు మనోజ్‌ తన పెళ్లి వీడియో ని పంచుకున్నారు. 

First Published Apr 18, 2023, 4:54 PM IST | Last Updated Apr 18, 2023, 4:54 PM IST

మంచు మనోజ్‌ తన పెళ్లి వీడియో ని పంచుకున్నారు. దాన్ని ప్రత్యేకంగా వీడియో సాంగ్‌ రూపంలో డిజైన్‌ చేసి విడుదల చేశారు. ఆద్యంతం ఎమోషనల్‌ గా సాగే ఈ పాట హృదయాలను హత్తుకునేలా ఉంది.