పెళ్ళైన వ్యక్తితో శ్రీదేవి ప్రేమాయణం, అందుకు కారణం తెలుసా..?

శ్రీదేవి పేరు ప్రస్తావన వస్తే.. కచ్చితంగా అతిలోక సుందరి అనే సంభోదించకుండా ఉండలేం. 

| Asianet News | Updated : Feb 28 2021, 06:20 PM
Share this Video

శ్రీదేవి పేరు ప్రస్తావన వస్తే.. కచ్చితంగా అతిలోక సుందరి అనే సంభోదించకుండా ఉండలేం. నిజంగానే ఆమె అతిలోక సుందరిగా ఓ వెలుగు వెలిగారు. ఆడియెన్స్ లో కలల రాణిగా నిలిచిపోయారు. ఆమె బాలీవుడ్‌ నిర్మాత బోనీ కపూర్‌ని వివాహం చేసుకున్నారు. వీరి మ్యారేజ్‌ వెనకాల పెద్ద లవ్‌స్టోరీ ఉందనే విషయం చాలా మందికి తెలియదు. తాజాగా అది మరింత ఆసక్తిని రేకెత్తిస్తుంది.

Related Video