ఈసారి బిగ్ బాస్ 7 ఎలాగైనా హిట్ చెయ్యాలని పట్టుదలతో ఉన్న టీం... మరి హోస్టుగా నాగార్జునతోనే లాగించేస్తారా..?

గత ఆరుసీజన్లను విజయవంతంగా పూర్తి చేసుకుని.. ఏడోవ సీజన్ కు రెడీ అవుతుంది బిగ్ బాస్ తెలుగు రియాల్టీ షో. 

Share this Video

గత ఆరుసీజన్లను విజయవంతంగా పూర్తి చేసుకుని.. ఏడోవ సీజన్ కు రెడీ అవుతుంది బిగ్ బాస్ తెలుగు రియాల్టీ షో. మరి ఈసీజన్ ఎప్పుడు స్టార్ట్ కాబోతోంది.. ? కంటెస్టెంట్స్ఎవరూ..? 

Related Video