
కుటుంబసభ్యులతో కలిసి విజయవాడ కనకదుర్గమ్మను దర్శించుకున్న హీరో సాయి ధరమ్ తేజ్
విజయవాడ ఇంద్రకీలాద్రి శ్రీ కనకదుర్గ అమ్మవారి కుటుంబ సభ్యులతో కలిసి కనకదుర్గమ్మను దర్శించుకున్న హీరో సాయి ధర్మ తేజ .
విజయవాడ ఇంద్రకీలాద్రి శ్రీ కనకదుర్గ అమ్మవారి కుటుంబ సభ్యులతో కలిసి కనకదుర్గమ్మను దర్శించుకున్న హీరో సాయి ధర్మ తేజ . హీరోకి ఆలయ అధికారులు మర్యాదపూర్వకంగా స్వాగతం పలికి అమ్మవారి దర్శనం చేపించారు. తదనంతరం వేద పండితులు ఆశీర్వచనం పలికి సాయి ధరమ్ తేజ్, కుటుంబసభ్యులకు అమ్మవారి ప్రసాదాన్ని అందజేశారు.