ఆరోజు గనుక ఒక్క అడుగు వేసుంటే శ్రీదేవి తన భార్య అయ్యుండేదంటున్న ఆర్జీవీ
వివాదాస్పద దర్శకుడు రాంగోపాల్ వర్మ నోటి నుండి ఏ మాట వచ్చినా సంచలనమే.
వివాదాస్పద దర్శకుడు రాంగోపాల్ వర్మ నోటి నుండి ఏ మాట వచ్చినా సంచలనమే. ఇనుములో హృదయం మొలిచినట్లు.. ఎలాంటి ఎమోషన్స్ పెట్టుకోని వర్మ మనసులో కూడా ఓ మహిళ ఉంది