లైక్, షేర్ అండ్ సబ్ స్క్రయిబ్ పబ్లిక్ టాక్ : జాతిరత్నాల కన్నా కామెడీ..!

ఆముక్త క్రియేషన్స్, నిహారిక ఎంటర్‌టైన్‌మెంట్స్  లో రిలీజ్ అయ్యింది లైక్ షేర్ &సబ్‌స్క్రైబ్ సినిమా.

Share this Video

ఆముక్త క్రియేషన్స్, నిహారిక ఎంటర్‌టైన్‌మెంట్స్ లో రిలీజ్ అయ్యింది లైక్ షేర్ &సబ్‌స్క్రైబ్ సినిమా .చైల్డ్ ఆర్టిస్ట్ గా సినిమా రంగంలోకి ఎంట్రీ ఇచ్చి.. హీరోగా ఫస్ట్ సినిమాతోనే హిట్ కొట్టిన సంతోష్ శోభన్ హీరోగా.. జాతిరత్నాలు సినిమాతో దడదడలాడించిన ఫరియా అబ్డుల్లా హీరోయిన్ గా నటించడంతో సినిమాపై ఆడియన్స్ లో అంచనాలు పెరిగిపోయాయి. మరి వాటిని ఈ మూవీ అందుకుందా లేదా ఈ పబ్లిక్ టాక్ లో తెలుస్కుందాం..!

Related Video