Asianet News TeluguAsianet News Telugu

KGF 2 స్టోరీ లీక్: థియేటర్లలో పూనకాలు గ్యారంటీ...రిలీజ్ డేట్ ఇదేనా...?

 సినిమా అభిమానులంతా ఎదురుచూస్తున్న చిత్రాలు ఆర్ ఆర్ ఆర్,కేజీఎఫ్‌ 2. ఆర్ ఆర్ ఆర్ ని దసరా రిలీజ్ గా ప్లాన్ చేసారు. 

May 12, 2021, 5:25 PM IST

 సినిమా అభిమానులంతా ఎదురుచూస్తున్న చిత్రాలు ఆర్ ఆర్ ఆర్,కేజీఎఫ్‌ 2. ఆర్ ఆర్ ఆర్ ని దసరా రిలీజ్ గా ప్లాన్ చేసారు. ఇక కేజీఎఫ్ ని జూలై 16న ఈ సినిమాను ప్రపంచ వ్యాప్తంగా రిలీజ్‌ చేయనున్నట్లు ప్రకటించారు.  రాకీ భాయ్‌ వచ్చేస్తున్నాయ్ అంటూ ఫ్యాన్స్ అభిమానులు సంబరాలు మొదలు పెట్టారు. అయితే ఇప్పుడు కరోనా సెకండ్ వేవ్ తో పరిస్దితులు మారిపోయాయి. పెద్ద సినిమాల రిలీజ్ డేట్స్ అటువి ఇటు,ఇటువి అటు అవుతున్నాయి. దాంతో ఇప్పుడు  కేజీఎఫ్ సీక్వెల్ మూవీ జులై 16న విడుదల కష్టమని ఇండస్ట్రీలో వార్తలు వినిపిస్తున్నాయి. దాంతో మరి ఎప్పుడు రిలీజ్ అవుతుంది. అంటే దసరాకు అంటున్నారు.